కేసీఆర్‌తో తనకు ఎలాంటి విభేదాలూ లేవన్నారు ఏపీ సీఎం
- December 03, 2016
కేసీఆర్‌తో తనకు ఎలాంటి విభేదాలూ లేవన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం... తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై స్పందించారు. టూర్లో భాగంగా హిందుస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సుకు సీఎం హాజరయ్యారు. అంతకముందు నీతి అయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియాతో సమావేశమై... నోట్ల రద్దు, ఈ నెల 7న జరగనున్న సీఎంల కమిటీ సమావేశంలో ఎజెండాపై చర్చించారు. ఢిల్లీ టూర్లో బిజీ, బిజీగా గడిపారు ఏపీ సీఎం చంద్రబాబు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం... ప్రపంచ నీటి సంక్షోభం-పరిణామాలు అనే అంశంపై కీలక ఉపన్యాసం చేశారు. ఏపీలో కొత్త రాష్ట్రంలో వ్యవసాయం, సాగునీటి రంగాలపై దృష్టిసారించినట్లు సీఎం చెప్పారు. వర్షపు నీటిని నదులకు అనుసంధానం చేసే దిశగా కృషి చేస్తున్నామన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







