భారతీయ పౌరులకు ఈ-పాస్‌పోర్టులు త్వరలో

- December 07, 2016 , by Maagulf
భారతీయ పౌరులకు ఈ-పాస్‌పోర్టులు త్వరలో

భారతీయ పౌరులకు ఈ-పాస్‌పోర్టులు జారీచేయడానికి కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించిందని కేంద్ర విదేశాంగ వ్యవహారాలశాఖ సహాయమంత్రి జనరల్‌ వీకే సింగ్‌ తెలిపారు. బుధవారం లోక్‌సభలో ఆయన ఓ లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఈ-పాస్‌పోర్టుల తయారీకి అవసరమైన యంత్రసామాగ్రిని సమకూర్చుకోవడానికి నాసిక్‌లోని ఇండియన్‌ సెక్యూరిటీ ప్రెస్‌కు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com