కుటుంబ నివాసాల వద్ద శ్రామికులు నివసించడం నిషిద్ధం: ఖతార్
- September 03, 2015
కుటుంబ నివాస ప్రాంతాలలో, కార్మికులు నివసించడాన్ని నిషేధిస్తూ తయారుచేయబడిన డ్రాఫ్ట్ కు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ వివాదాలను సరిదిద్దడానికై ఉద్దేశించిన స్పెషల్ కమిటీల ఏర్పాటుకు అవసరమైన నిబంధనలు, విధానాలను; దరఖాస్తుల పరిశీలనకు అలాగే కమిటీలు అనుసరించవలసిన విధి విధానాలను గురించిన లిఖిత శాసనాలను ఎమిరీ దీవాన్ లో సాధారణ కేబినెట్ సమావేశానంతరం, హిజ్ రాయల్ హైనెస్ ప్రధానమంత్రి షేక్ అబ్దుల్లా బిన్ నస్సెర్ బిన్ ఖలీఫా అల్-థాని అధ్యక్షతన, హిజ్ హైనెస్ ఉపప్రధాని మరియు కేబినెట్ వ్యవహారాల దేశ మంత్రి ఐన అహ్మద్ బిన్ అబ్దుల్లా -అల్-మహ్మౌద్ తో కూడిన మంత్రుల కేబినెట్ ఆమోదించింది. ఇకపై, సదరు గృహ చట్టం ప్రకారం, కుటుంబ నివాస ప్రాంతాల్లోని స్థాలాలను కానీ లేదా వాటాలను కానీ కార్మికులకు అద్దెకివ్వడం, లీజుకివ్వడం వంటివి నిషేధించారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!







