బహ్రెయిన్ లో కన్నుల పండగగా జరగనున్న "శ్రీ కృష్ణ లీలలు"
- December 10, 2016
బహ్రెయిన్ లో కన్నుల పండగగా జరగనున్న "శ్రీ కృష్ణ లీలలు" ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో తెలుగు వారు అంతా ఏకమై మూడు రోజులు ఈ కార్యక్రమము నిర్వహించుటకు సిద్ధమైనారు. వేదిక ఆధారి పార్క్ ఆవరణ లో ఈ నెల ౧౬ 17 18 వ తేదీల లో శ్రీ కృష్ణ లీలలు కార్యక్రమము జరుగును. ఈ కార్యక్రమము కు దక్షిణ భారత దేశ ఇస్కాన్ సంస్థల అధ్యక్షులు శ్రీ ప్రభు సత్య గోపినాధ్ దాస్ గారు ముఖ్య అతిధి గా రానున్నారు.ఆయన ఆధ్యాత్మిక ప్రవచనాలు ఎంత గానో ఆకట్టు కుంటాయి అని అంటుంటారు. ఈ కార్యక్రమము కు పెద్ద ఎత్తున తెలుగు వారు పాల్గొని శ్రీ కృష్ణ కథామృతం ను ఆస్వాదించ వలసిందిగా ఇస్కాన్ సంస్థ ప్రభు వరదరాజన్ గారు మరియు కార్యవర్గ సభ్యులు ఆహ్వానం పలుకుతున్నారు.
--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









