యునిసెఫ్ గ్లోబల్ గుడ్విల్ కొత్త ప్రచారకురాలిగా ప్రియాంక చోప్రా..
- December 13, 2016
యునిసెఫ్ గ్లోబల్ గుడ్విల్ కొత్త ప్రచారకురాలిగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నియమితులయ్యారు. ఫుట్బాల్ క్రీడాకారుడు డేవిడ్ బెక్హామ్, బ్రిటిష్ బాలనటి మిల్లీ బాబీ బ్రౌన్లు కలసి సంయుక్తంగా ప్రియాంక నియామకాన్ని ప్రకటించారు. పీడిత బాలల విముక్తి కోసం, రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును అందించేందుకు ప్రపంచ దేశాలు సంయుక్తంగా కలసిరావాలని ప్రియాంక కోరారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







