స్పైస్ జెట్ స్పైసీ ఫెస్టివ్ ఆఫర్
- December 18, 2016
దుబాయ్ నుంచి ఇండియాకి వెళ్ళే ప్రయాణీకులకు స్పైస్‌జెట్ సంస్థ ఫెస్టివ్ ఆఫర్‌ని ప్రకటించింది. ఇండియాలోని మొత్తం 11 నగరాలకు దుబాయ్ నుంచి వెళ్ళే ప్రయాణీకులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ ద్వారా విమాన ధరలు 259 అరబ్ ఎమిరేట్స్ దినార్స్ నుండి ప్రారంభమవుతాయి. విమాన టిక్కెట్లను 18 డిసెంబర్ 2016 నుంచి 21 డిసెంబర్ 2016 వరకు బుక్ చేసుకున్నవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. 15 జనవరి 2017 నుంచి 28 అక్టోబర్ 2017 మధ్య ప్రయాణ కాలానికి ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పైస్‌జెట్ ప్రకటించింది. టిక్కెట్లను స్పైస్‌జెట్ మొబైల్ యాప్‌లో బుక్ చేసుకున్నవారికి అదనంగా మరికొన్ని డిస్కౌంట్లను, అలాగే మీల్స్‌పై 50 శాతం ఆఫర్‌ని ఇవ్వనున్నట్లు సైస్‌జెట్ వెల్లడించింది.
తాజా వార్తలు
- జ్ఞానేశ్ కుమార్ పై రాహుల్ గాంధీ ఫైర్
- ఢిల్లీలో అక్టోబర్ 17న శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి పూజ
- డాలస్ లో మహత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా 157వ గాంధీ జయంతి వేడుకలు
- దుబాయ్‌లో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకు గోల్డెన్ వీసాలు
- ముగ్గురు శాస్త్రవేత్తలకు 2026 నోబెల్ వైద్య శాస్త్ర పురస్కారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని ప్రశంసించిన బీజేపీ నేత కౌసర్ జహాన్
- పోలీస్ అమరవీరుల దినోత్సవానికి సిద్ధమవుతున్న గోషామహల్ స్టేడియం
- నదిలో రెండు పడవలు ఢీ..30 మంది మృతి
- భారత్–యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- సౌదీలో ఐస్‌క్రీమ్ షాపులకు కొత్త నిబంధనలు..!!







