ధోఫర్ లో ఓమనియుల కోసం కనీస వేతన ఒప్పందం

- December 23, 2016 , by Maagulf
ధోఫర్ లో  ఓమనియుల కోసం కనీస వేతన ఒప్పందం

మస్కట్ :ధోఫర్ లోని లియా మెడికల్ కాంప్లెక్స్ వద్ద పనిచేస్తున్న ఓమనియుల నెలసరి జీతాలు ఒక ప్రాంతం వారీ  విస్తృత ప్రచారంతో భాగంగా 400 ఒమాన్ రియాళ్ళ వరకు  పెంచారు కొత్త నియామకాలకు వచ్చే జనవరి 2017 నుండి మొదలుకొని, కంపెనీలో పనిచేసే ఒమాన్ ఉద్యోగుల అందరకి నెలకు కనీసం 400 ఒమాన్ రియాళ్ళ జీతం ఉండేలా  మానవ వనరుల మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com