మదర్ హౌస్‌పై దాడులకు ఐసిస్ కుట్ర
- December 25, 2016
దేశంలో పర్యటించే విదేశీ పర్యాటకులను ఐసిస్ టార్గెట్ చేసింది. ఐసిస్ అనుమానిత ఉగ్రవాది అబూ మూసా కోల్ కతాలోని మదర్ హౌస్ ను టార్గెట్ చేసినట్టు ఎన్ఐఏకు సమాచారం అందింది. సిరియాలో ఐసిస్ దళాలపై జరుగుతున్న బాంబు దాడులకు ప్రతీకారంగా ఇతడు హౌస్ కు వచ్చే అమెరికా, బ్రిటిష్, రష్యా పర్యాటకులను లక్ష్యం ఎఫ్ బీ ఐ సమాచారం ఇచ్చింది. గతంలో బంగ్లాదేశ్ కు చెందిన జమాత్ ఉల్ ముజాహిదీన్ కార్యకర్త అయిన మహ్మద్ మాసిద్దీన్ అలియాస్ మూసాను కోల్ కతాలో ఎఫ్ బీ ఐ ప్రశ్నించింది. సిరియాలో ఉన్న సుల్తాన్ అబ్దుల్ ఖదీర్ ఆర్మర్ తో కలిసి అమెరికా ఆస్తులపై దాడి చేసేందుకు అతడు కుట్ర పన్నాడనే అనుమానాలతో ఎఫ్ బీ ఐ దర్యాప్తు జరిపింది. ఆర్మర్ ఉత్తర కర్ణాటకలోని భత్కల్ వాసి. బుర్ద్వాన్ బాంబు పేలుళ్ల కేసులో మసీయుద్దీన్ ను జులైలో ఎన్ఐఏ, వెస్ట్ బెంగాల్ సీఐడీ పోలీసులు కలిసిపట్టుకున్నారు. -
తాజా వార్తలు
- మన కళలు,సంస్కృతికి నిదర్శనం విజయవాడ ఉత్సవ్: మంత్రి కందుల దుర్గేష్
- అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు!
- ముదిరిన SIR వివాదం ..CEC రాజీనామాకు ఖర్గే డిమాండ్
- అబుదాబిలో బాల్కనీలు, రూఫ్‌టాప్‌లపై వస్తువులు పెడితే భారీ జరిమానా
- ఖతార్ లో ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు దరఖాస్తులు ఆహ్వానం..!!
- అక్టోబర్ 1 నుంచి ఒమన్‌లో 1,546 వస్తువులపై జీరో వ్యాట్..!!
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!







