' జెరూసలేంలో 5,600 ఇండ్లు నిర్మిస్తాం'..
- December 26, 2016
ఇజ్రాయిల్ రాజధాని జెరూసలేంలో 5,600 ఇండ్లు నిర్మించాలని యోచిస్తున్నట్టు ఇజ్రాయిల్ ప్రభుత్వం పేర్కొంది. గీలో సరిహద్దు ప్రాంతంలో 2,600 ఇండ్లు, గివాత్ హమోటస్లో 2,600, రమాత్ ష్లోమోలో 400 ఇండ్లు నిర్మించాలని భావిస్తున్నట్టు తెలిపింది. తాజా నిర్మాణాల కోసం అక్కడి ప్లానింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కమిటి నుంచి కూడా అనుమతులు లభించినట్టు పేర్కొంది. అయితే, ఐరాస భద్రతా మండలి తీర్మానం ప్రకారం ఇజ్రాయిల్ ప్రభుత్వం సిల్వాన్ నగరంలో ఇండ్ల నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. ఐరాస తీర్మానాన్ని ఉల్లంఘిస్తూ ఇండ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ఇజ్రాయిల్ ప్రభుత్వం సిద్ధమైంది. స్థానిక మీడియా సంస్థ ఇజ్రాయిల్ హయోమ్ వెల్లడించిన వివరాల ప్రకారం..
తాజా వార్తలు
- ఒమన్‌లో అక్టోబర్ 11 నుంచి యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘SACT’ కాంపిటీషన్ ప్రారంభం..!!
- సహల్ యాప్‌లో ప్రభుత్వ శాఖలకు నేరుగా ఫిర్యాదులు..!!
- యూఏఈలో భారీగా క్రిస్టల్ మెత్ పట్టివేత..!!
- రిజిస్ట్రేషన్ లేని పెప్టైడ్ల విక్రయంపై సౌదీ కఠిన చర్యలు..!!
- బహ్రెయిన్‌లో ఐదుగురు ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- దుబాయ్–టెల్ అవీవ్ ఫ్లై దుబాయ్ విమానంలో ఘటన
- భారత్–ఖతార్ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- పోలీసింగ్‌లో నాయకత్వం ఎంతో కీలకం: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్
- సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: సీఎం రేవంత్







