రాష్ట్రపతి విందులో పాల్గొన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు

- December 27, 2016 , by Maagulf
రాష్ట్రపతి విందులో పాల్గొన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు

రాజ్‌భవన్‌లో రాష్ట్రపతికి గవర్నర్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రప్రతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ దంపతులు, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు, స్పీకర్లు మధుసూదనాచారి, కోడెల శివప్రసాద్, స్వామి గౌడ్, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఎంపీ కవిత, సానియా మీర్జా, పీవీ సింధు, గోపీచంద్, ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com