రాష్ట్రపతి విందులో పాల్గొన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు
- December 27, 2016
రాజ్భవన్లో రాష్ట్రపతికి గవర్నర్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రప్రతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ దంపతులు, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు, స్పీకర్లు మధుసూదనాచారి, కోడెల శివప్రసాద్, స్వామి గౌడ్, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఎంపీ కవిత, సానియా మీర్జా, పీవీ సింధు, గోపీచంద్, ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









