దొంగతనం కేసులో మెయిడ్‌కి జైలు..

- December 28, 2016 , by Maagulf
దొంగతనం కేసులో మెయిడ్‌కి జైలు..

ఆసియాకి చెందిన ఓ మెయిడ్‌కి ఏడాది జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అలాగే శిక్ష ముగిసిన తర్వాత ఆమెను డిపోర్ట్‌ చేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. 200,000 ఖతారీ రియాల్స్‌ విలువైన గోల్డ్‌ చెయిన్‌ దొంగతనానికి గురైంది. మెయిడ్‌ తన యజమాని ఇంట్లో ఈ గోల్డ్‌ ఛెయిన్‌ని దొంగిలించినట్లు అభియోగం మోపబడింది. ఆ గోల్డ్‌ ఛెయిన్‌ని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితురాలి రూమ్‌ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే మరో మెయిడ్‌ నుంచి ఆ చెయిన్‌ తన వద్దకు వచ్చిందనీ, ఎవరైనా అది తమ సొంతం అని చెబితే తిరిగిచ్చేయడానికే తన వద్ద ఉంచుకున్నట్లు నిందితురాలు చెప్పినా, న్యాయస్థానం విశ్వసించలేదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com