పంది మాంసం దిగుమతి, అమ్మకం నిషేధించే చట్ట ప్రతిపాదన బహ్రెయిన్ తిరస్కరణ

- December 29, 2016 , by Maagulf
పంది మాంసం దిగుమతి, అమ్మకం నిషేధించే చట్ట ప్రతిపాదన బహ్రెయిన్ తిరస్కరణ

మనామా: బహ్రెయిన్ ప్రభుత్వం దేశంలో పంది మాంసం దిగుమతి, అమ్మకం నిషేధించే చట్ట ప్రతిపాదన బహ్రెయిన్ తిరస్కరించింది. బహరేన్ దేశంలో నివసిస్తున్న ముస్లిమేతర ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నందున వారికి ఇష్టమైన ఆహరం తినడానికి అభ్యంతరం ఎందుకని ప్రభుత్వం పార్లమెంటరీలో ప్రవేశపెట్టిన పంది మాంసం దిగుమతి, అమ్మకం నిషేధించే చట్ట ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు తన నిర్ణయాన్ని ప్రకటించింది. పార్లమెంట్ కు తన సమాధానంలో ప్రభుత్వం చెబుతూ బహ్రేయినీ దేశంకు పంది మాంసంతో సహా వివిధ రకాల మాంసాలు దిగుమతి కాబడుతున్నాయని సరైన తనిఖీ, ఆరోగ్య ప్రమాణాలు పాటించి , పారిశుధ్యతతో  కూడిన విధానాలను అవలంభించి వాటిని దేశంలోకి అనుమతిస్తే తప్పు కాదని పేర్కొంది. పంది మాంసం అమ్మకానికి ప్రభుత్వ వైఖరి అనుమతిస్తుంది. దీనిని అడ్డుకొనేందుకు చట్టసభ సభ్యులు ఎన్నో తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ అది సాధ్యపడలేదు.ఎంపి అబ్దుల్లా బిన్ హౌఐల్ 2015 లో పంది మాంస ఉత్పత్తులను దిగుమతి, అమ్మకం మరియు స్వాధీనం ఒక నిర్బంధ నిషేధంకు  పిలుపునిచ్చారు. పంది మాంసం లేదా ఆ సంబంధిత ఉత్పత్తుల వ్యాపారం, ఇస్లాం మతంకు వ్యతిరేకంగా చేపట్టరాదని బహరేన్ ఒక ముస్లిం మతం దేశంగా, షరియా తీర్పులకు కట్టుబడి ఉండాలని వారు తీవ్రంగా  వాదించారు.ఆయన  ప్రతిపాదనపై  మూడు నెలల తర్వాత షూరా కౌన్సిల్, ద్వి సభా పార్లమెంట్ ఎగువ చాంబర్, పంది మాంసం అనుమతించే వ్యవహరించే నేరంగా భావించాలని  పీనల్ కోడ్ సవరణలు రద్దుచేసే ఓటు చేశారు. దీనితో షూరా సభ్యులు జవాబిస్తూ పంది మాంసం నిషేధం బహ్రెయిన్ రాజ్యంలో నివసించే ముస్లిమేతరల  మానవ హక్కుల ఉల్లంఘన జరిపినట్లేనని వాదించారు. బహ్రెయిన్ మొత్తం జనాభాలో సగం కంటే ఎక్కువమంది 6 లక్షల మందికి పైగా విదేశీయులు ఉన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com