విశాఖ నేవీ డాక్‌యార్డులో అగ్ని ప్రమాదం..

- December 30, 2016 , by Maagulf
విశాఖ నేవీ డాక్‌యార్డులో అగ్ని ప్రమాదం..

నేవీ డాక్‌యార్డులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున ఐఎన్‌ఎఫ్‌ రాణాలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఉన్నతాధికారులు ప్రమాదంపై విచారణకు ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com