అవిభక్త కవలలను వేరు చేయడానికి అవకాశంపై పరీక్షలకు రాజు ఆదేశాలు

- December 31, 2016 , by Maagulf
అవిభక్త కవలలను  వేరు చేయడానికి అవకాశంపై పరీక్షలకు రాజు ఆదేశాలు

రియాద్: ఈజిప్టుకు చెందిన తలలు,శరీరాలు అతికిపోయి జన్మించిన అవిభక్త కవలలను శస్త్ర చికిత్స ద్వారా వేరు చేయడానికి అవసరమైన చికిత్స కోసం రియాద్ లోని కింగ్ అబ్దుల్ అజిజ్ మెడికల్ సిటీకి బదిలీ చేసి తగిన చికిత్స చేయాలని రాజు సల్మాన్ ఆదేశించారు. కింగ్ సల్మాన్ తన మానవీయ కోణంలో ఎంతో ఔదార్యంతో ఈజిప్టుకు చెందిన  తలలు కలిసి పుట్టిన కవలలు  (మినా మరియు మాయి), ఈజిప్ట్ లో ఇస్లాం మతంకు చెందిన సాక్ర్ రంజాన్ హసన్ కుమార్తెలును ఆదుకోనున్నారు. ఈ కవలలను వేరు చేసేందుకు అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించింది" రబీఆహ్ చెప్పారు.కింగ్డం, అరబ్, ఇస్లామిక్ మరియు స్నేహపూర్వక దేశాల్లో బాధిత ప్రజలను ఆదుకోవడం ఎంతో అరుదైనప్పటకీ రాజు తన యొక్క ఉన్నతమైన దయతో ఇది సాధ్యమైనట్లు ఆల్-రబీఆహ్ పేర్కొన్నారు. కవలల తల వద్ద మెదడు మరియు సిరలు చుట్టూ ఉండే పొర ఉందని దీనితో వారి తలలు భాగస్వామ్యం కల్గి ఉంటాయిని తెలుస్తుంది. మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నవీణా - వాణీలు దశాబ్దాలుగా తలలు అతుక్కొని ఎంతో దయనీయంగా జీవిస్తున్నారు. మన ప్రభుత్వాలు వారికి మెరుగైన వైద్యం అందించి వారిని వేరు చేస్తే ఎంత బాగుండ్ను !!

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com