3 లక్షలమంది వద్దకు చేరుకొన్నజాతీయ రహదారి భద్రతా ప్రచారం

- December 31, 2016 , by Maagulf
3 లక్షలమంది వద్దకు చేరుకొన్నజాతీయ రహదారి భద్రతా ప్రచారం

 ' మేక్ ఇట్ క్లిక్ కతర్ '  అనే పేరిట నెలరోజుల పాటు జరిగిన జాతీయ రహదారి భద్రతా ప్రచారాన్ని,దాని డిజిటల్ వేదిక ద్వారా కానోక ఫిలిప్స్  మరియు బి ఎం డబ్ల్యు  కతర్ నిర్వహించిన ఈ ప్రచార కార్యక్రమం 3 లక్షల ప్రజలకు పైగా చేరుకొంది.అంతేకాక దానికి సంబంధించిన జింగిల్ వీడియోలను ఇప్పటివరకు 114.225 పైగా వీక్షణలు పొందింది. రోడ్డు భద్రత పై అవగాహన ప్రజలలో పెంచటానికి ప్రచారం డిసెంబర్ లో  ప్రారంభంలో మొదలయ్యాయంది. నేటితో (శనివారం) ఈ ప్రచారం ముగుస్తుంది. ఇది ఒక రేడియో జింగిల్ లోను అలాగే ఒక ఇంస్టాగ్రామ్ ద్వారా  సూచించడం ద్వారా వాహనదారులను చేరుకొంది. ఫేర్ఎక్ష్పొ ప్రతినిధి ఒకరు  " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ రేడియో జింగిల్స్  ప్రచారంతో భారీ విజయాన్ని సాధించిందనట్లు  చెప్పారు. ఆకర్షణీయమైన జింగిల్స్ ఈ ప్రచారానికి ఎంతగానో సాయపడ్డాయి ఒక సీటు బెల్ట్ ..జీవితంలో ఒక అలవాటుగా  ధరించినట్లుగా చేయడానికి ప్రజలు ప్రోత్సహించండి. ప్రజలు పెద్ద సంఖ్యలో ఇంస్టాగ్రామ్ ద్వారా 800 పైగా ఫోటోలు షేర్ కాబడ్డాయి వీడియోలు సైతం విజయవంతమైంది.తద్వారా సమాజంలో రహదారి భద్రతా అవగాహన పెంచడానికి కొనసాగుతున్నది ప్రతినిధి వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com