బాగ్దాద్‌లో పేలుళ్లు.. 28 మంది మృతి...
- December 31, 2016
పేలుళ్లతో బాగ్దాద్ దద్దరిల్లింది. రద్దీగా ఉండే అల్-సినాక్ మార్కెట్లో శనివారం రెండు బాంబులు పేలాయి. ఈ పేలుళ్లలో 28 మంది మృతి చెందారు. మరో 54 మందికి గాయాలయ్యాయి. కాగా జంట ఆత్మాహుతి దాడులు తమ పనేనని ఐఎస్ ప్రకటించింది.
తాజా వార్తలు
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్‌వర్క్‌ను భుజపట్టిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్‌కు ఘన అభినందన సభ
- మస్కట్‌లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...
- కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం..
- అమెజాన్ లో 850 మందికి జాబ్స్!
- భారత్‌లో త్వరలో 2 కొత్త ఎయిర్‌లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్







