అనురాగ్ ఠాకూర్‌ను బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు..
- January 02, 2017
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీచేసింది. అనురాగ్‌తో పాటు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి అజయ్ షిర్కేపైనా న్యాయస్థానం వేటు వేసింది.
లోధా కమిటీ సంస్కరణల అమలుకు మొండికేస్తున్న బీసీసీఐపై సుప్రీంకోర్టు గతంలోనే ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసింది. అసమ్య ప్రమాణం చేసినందుకు, కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు చర్యలు తీసుకుంటామని.. జైలుకు వెళ్లాల్సి వస్తుందని గత విచారణ సందర్భంగా కోర్టు అనురాగ్ ఠాకూర్‌ను హెచ్చరించింది.
తాజా వార్తలు
- JEE అడ్వాన్స్డ్ 2026 షెడ్యూల్ వచ్చేసింది..
- శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తిరుమల మాదిరిగా యాదగిరిగుట్టలో ప్రత్యేక సేవలు
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేత..!!
- దుబాయ్ లో జనవరి 1న పార్కింగ్ ఫ్రీ..!!
- బహ్రెయిన్ లో అమల్లోకి కొత్త ఇంధన ధరలు..!!
- అల్-ముబారకియా నుండి చేపల మార్కెట్ తరలింపు..!!
- ఒమన్ లో 12 మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్..!!
- సౌదీ అరేబియాలో అనుమానాస్పద లింక్‌ల ధృవీకరణ సర్వీస్..!!
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..







