న్యూ ఇయర్ ఒక్కరోజే రూ.74 కోట్ల మద్యం అమ్మకాలు..
- January 02, 2017
పెద్ద నోట్ల రద్దుతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బ్యాంకుల్లో డబ్బులు ఇవ్వక.. ఏటీఎంలలో రాక.. జనం అవస్థలు పడుతున్నారు. కానీ.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై మాత్రం ఇవేమీ ప్రభావం చూపలేకపోయాయి. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాల్లో ఎప్పటిలాగే జోష్ కొనసాగింది. తెలంగాణలో డిసెంబరు 31 ఒక్కరోజే 74 కోట్ల రూపాయల మద్యం తాగేశారు.
తాజా వార్తలు
- JEE అడ్వాన్స్డ్ 2026 షెడ్యూల్ వచ్చేసింది..
- శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తిరుమల మాదిరిగా యాదగిరిగుట్టలో ప్రత్యేక సేవలు
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేత..!!
- దుబాయ్ లో జనవరి 1న పార్కింగ్ ఫ్రీ..!!
- బహ్రెయిన్ లో అమల్లోకి కొత్త ఇంధన ధరలు..!!
- అల్-ముబారకియా నుండి చేపల మార్కెట్ తరలింపు..!!
- ఒమన్ లో 12 మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్..!!
- సౌదీ అరేబియాలో అనుమానాస్పద లింక్‌ల ధృవీకరణ సర్వీస్..!!
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..







