భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దులో భూకంపం..

- January 03, 2017 , by Maagulf
భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దులో భూకంపం..

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భూకంపం సంభవించింది. ఈశాన్య రాష్ట్రాలైన అసోం, త్రిపురలో భూమి కంపించింది. అసోంలో రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.2గా నమోదు కాగా, త్రిపురలో 5.7గా నమోదైంది. దీంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com