సాధారణ సముద్ర ప్రయాణీకులే లక్ష్యంగా నేర వ్యూహ రచన చేస్తున్న ఇరాన్: సౌదీ అరేబియా

- September 10, 2015 , by Maagulf
సాధారణ సముద్ర ప్రయాణీకులే లక్ష్యంగా నేర వ్యూహ రచన చేస్తున్న ఇరాన్: సౌదీ అరేబియా

గల్ఫ్ సముద్ర జలాల్లో ప్రయాణిస్తున్న సాధారణ ప్రయాణీకులను లక్ష్యంగా చేసుకుని, ఇరాన్ కుట్రలు పన్నుతోందన్న సౌదీ ఆరోపణలపై, అమెరికన్ మిలిటరీ, అసలు సముద్రాలలో జరుగుతున్న వరుస దోపిడీలలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ప్స్ (IRGC) హస్తం ఉందా అనే అంశంపై సమీక్ష జరుపుతోంది. గల్ఫ్ ప్రాంత సముద్ర జలాల్లో భద్రతా కల్పనకై ఏర్పాటుచేయబడిన కంబైన్డ్ టాస్క్ ఫోర్స్ 152 (CTF-152) పగ్గాలను సౌదీ తీసుకున్న అనంతరం జరిగిన సంఘటనలపై, ఇరాన్ కచ్చితంగా దోపిడీ చర్యలకు పాల్పడిందనీ యూ. ఎస్. నేవీ 5వ ఫ్లీట్ వైస్ అడ్మిరల్ జాన్ మిల్లర్ వర్ణించారు. ఐతే ఆరోపణలు చేసేముందు, ఉన్న కొన్ని ఆధారాలను బట్టి ఈ సంఘటనలు  IRGC కి చెందినావో కాదో అర్ధం చేసుకోవడానికి మరింత కృషి చేయవలసిన అవసరముంది అని మిల్లర్ అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com