ఎక్స్పైర్డ్ ఫుడ్‌పై దాడులు
- January 06, 2017
దోహా మునిసిపాలిటీ హెల్త్ కంట్రోల్ సెక్షన్, పలు ఫుడ్ ఫెసిలిటీస్, ఔట్‌లెట్స్‌పై దాడులు నిర్వహించి, ఎక్స్పైర్డ్ ఫుడ్ (గడువు తీరిన ఆహార పదార్థాలు) ఉన్న వాటిపై చర్యలకు ఉపక్రమించింది. గడువు తీరిన మాంసం ఉత్పత్తుల్ని అల్ మక్రియా ప్రాంతంలోని ఓ బేకరీలో కనుగొన్నారు. ముషెరిబ్ ప్రాంతంలో గడువు తీరిన ఆహార పదార్థాల్ని పేస్ట్రీలు మరియు స్వీట్ల వినియోగం కోసం ఉండడాన్ని కూడా గుర్తించారు. మదినాత్ ఖలీఫా సౌత్‌లో గడువు తీరిన ఆహార పదార్థాల్ని కనుగొన్నారు. మరికొన్ని ఉత్పత్తుల్ని కూడా ఇదే ప్రాంతంలో అధికారులు తనిఖీల సందర్భంగా గుర్తించారు. ఉమ్ లక్బా స్ట్రీట్‌లో గడువు తీరిన మాంసాన్ని, చికెన్నీ, ఫిష్ మరియు కూరగాయల్ని ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఆ రెస్టారెంట్‌పై చర్యలు తీసుకోనున్నారు. నిబంధనలు ఉల్లంఘించినవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్‌లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









