యువ హీరో దర్శకత్వంలో సునీల్

- January 08, 2017 , by Maagulf
యువ హీరో దర్శకత్వంలో సునీల్

షార్ట్ ఫిల్మ్ నుంచి వెండి తెరపై హీరోగా అడుగు పెట్టి సక్సెస్ హీరోగా కొనసాగుతున్న రాజ్ తరుణ్.. మల్టీ టాలెంటెడ్ పర్సన్... అసలు రాజ్ తరుణ్ సినిమా ఇండస్ట్రీలో దర్శకత్వం వహించలనే కోరికతోనే అడుగు పెట్టాడు.. కానీ నాగార్జున బ్యానర్ లో అనుకోకుండా హీరోగా చేసే ఛాన్స్ దక్కించుకొని ప్రస్తుతం సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నాడు... కాగా రాజ్ తరుణ్ తన కిష్టమైన దర్శకత్వ ఫీల్డ్ లో త్వరలో అడుగు పెడతాను అంటున్నాడు... తను ఇప్పటికే కొన్ని మంచి కథలను రెడీ చేసుకొన్నానని... ఆ కథలు బన్నీ, సునీల్ కు బాగా సరిపోయతని చెప్పాడు... కాగా సునీల్ కు ఇప్పటికే ఓ కథను వినిపించగా... సునీల్ ఆ సినిమాలో నటించడానికి అంగీకరించడట. త్వరలోనే సునీల్ ని హీరోగా తన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానను అని అంటున్నాడు... కానీ దర్శకత్వం చేస్తున్నా సరే.. హీరోగా మాత్రమ్ సినిమాలు చెయ్యడం మనను అంటున్నాడు.. ఈ యంగ్ హీరో...

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com