వేంకటేశా...అది అబద్ధం కావాలి....
- January 09, 2017
ఓం నమో వెంకటేశాయా మూవీ చేస్తున్నప్పుడు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఇదే నా ఆఖరి సినిమా కావచ్చునని అనేవారని, కానీ ఆ మాట అబద్ధం కావాలని అన్నాడు నాగార్జున. వెంకటేశుడ్ని ఇదే కోరుకుంటున్నా అని పేర్కొన్నాడు. రాఘవేంద్ర రావుతో తానిలా సినిమాలు చేస్తూనే ఉండాలన్నాడు.
ఓం నమో వేంకటేశాయ మూవీ ఆడియో ఆదివారం సాయంత్రం రిలీజ్ అయిన సందర్భంగా మాట్లాడిన నాగ్..ఇలాంటి భక్తిరస చిత్రాల్లో నటించడం తన అదృష్టమని, పూర్వజన్మ సుకృతమని వ్యాఖ్యానించాడు.
అటు-ఈ సినిమాలో నాగార్జున హాథీరామ్ బాబా పాత్రలో ఒదిగిపోయాడని, ప్రేక్షకులకు దేవుడి దర్శనం కావాలంటే నాగార్జున కళ్ళతో చూడాలని చమత్కరించారు రాఘవేంద్ర రావు.
ఈ చిత్రం పాటల తొలి సీడీని నాగ చైతన్య, అఖిల్ విడుదల చేశారు. ఈ ఫంక్షన్ లో అనుష్క, ప్రజ్ఞా జైస్వాల్, జగపతి బాబు, కీరవాణి, సౌరభ్ జైన్, ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







