2017 ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ అవార్డులు

- January 10, 2017 , by Maagulf
2017 ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ అవార్డులు

జనవరి 7 నుంచి 9 వరకు బెంగళూరులో 14వ ప్రవాసీ భారతీయ దివస్‌ ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో పలువురు ప్రముఖులకు ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ పురస్కారాల్ని ప్రదానం చేశారు. విదేశాల్లోని భారతీయులకు సంబంధించి అత్యున్నత పురస్కారాలుగా వీటిని పరిగణించడం జరుగుతోంది. 
అవార్డు విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. 
1. గోరూర్‌ కృష్ణ హరినాథ్‌ (ఆస్ట్రేలియా) 
2. రాజశేఖరన్‌ పిళ్ళై వలవూర్‌ కిఝక్కత్తిల్‌ (బహ్రెయిన్‌) 
3. అంత్వెర్ప్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ (బెల్జియం) 
4. నజీర్‌ అహ్మద్‌ మొహమ్మద్‌ జక్రియా (బ్రూనై) 
5. మకుంద్‌ మిక్కుభాయ్‌ పురోహిత్‌ (కెనడా) 
6. నలిన్‌కుమార్‌ సుమలాల్‌ కొఠారి (దిజ్‌బౌతి) 
7. వినోద్‌ చంద్ర పటేల్‌ (ఫిజి) 
8. రఘునాథ్‌ మేరీ ఆంటోనిన్‌ మానెట్‌ (ఫ్రాన్స్‌) 
9. డాక్టర్‌ లయీల్‌ అన్‌సోన్‌ ఇ బెస్ట్‌ (ఇజ్రాయెల్‌) 
10. డాక్టర్‌ సందీప్‌ కుమార్‌ టాగోర్‌ (జపాన్‌) 
11. అరిఫుల్‌ ఇస్లామ్‌ (లిబియా) 
12. తాన్‌ శ్రీ డాటో డాక్టర్‌ మునియాండి తంబిరాజా (మలేసియా) 
13. ప్రవీణ్‌కుమార్‌ జుగ్‌నౌథ్‌ (మారిషస్‌) 
14. ఆంటోనియో లూయిస్‌ సాంటోస్‌ డా కోస్టా (పోర్చుగల్‌) 
15. డాక్టర్‌ రాఘవన్‌ సీతారామన్‌ (ఖతార్‌) 
16. జీనత్‌ ముసర్రత్‌ జాప్రి (సౌదీ అరేబియా) 
17. సింగపూర్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ (సింగపూర్‌) 
18. డాక్టర్‌ కరని బలరామన్‌ సంజీవి (స్వీడన్‌) 
19. సుశీల్‌కుమార్‌ షరాఫ్‌ (థాయిలాండ్‌) 
20. విన్‌స్టన్‌ చందర్‌బాన్‌ దోకెరాన్‌ (ట్రినిడాడ్‌ అండ్‌ డొబాగో) 
21. వాసుదేవ్‌ షమ్‌దాస్‌ షరాఫ్‌ (యూఏఈ) 
22. ఇండియన్‌ సోషల్‌ అండ్‌ కల్చరల్‌ సెంటర్‌, అబుదాబీ (యూఏఈ) 
23. ప్రీతి పటేల్‌ (యూకే) 
24. నీనా గిల్‌ (యూకే) 
25. హరిబాబు బిందాల్‌ (యూఎస్‌ఎ) 
26. డాక్టర్‌ భరత్‌ హరిదాస్‌ బరాయ్‌ (యూఎస్‌ఏ) 
27. నిషా దేశాయ్‌ బిస్వాల్‌ (యూఎస్‌ఏ) 
28. డాక్టర్‌ మహేష్‌ మెహతా (యూఎస్‌ఏ) 
29. రమేష్‌ షా (యూఎస్‌ఏ) 
30. డాక్టర్‌ సంపత్‌కుమార్‌ షిద్రామపా శివంగి (యూఎస్‌ఏ) 

 

--మంద భీం రెడ్డి 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com