జూన్ కి వాయిదా పడ్డ 'ఏకే 57'
- January 11, 2017
తల అజిత్ తాజా చిత్రం 'ఏకే 57' విడుదలలో జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అజిత్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు ప్లాన చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ ఇంతకుముందు ప్రకటించింది. అయితే షూటింగ్లో జాప్యం కారణంగా విడుదల జూన్‌కు వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. 'సిరుతై' శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్నాడు. అజిత్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రంజాన్ సమయంలో విడుదల చేసే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







