మోడీని కలిసిన కెన్యా దేశాధ్యక్షుడు

- January 11, 2017 , by Maagulf
మోడీని కలిసిన కెన్యా దేశాధ్యక్షుడు

భారత్, కెన్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మరింత పెంపొందించ నున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యాటాతో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ఆయన చర్చలు జరిపారు. ఆ  తర్వాత ఉమ్మడి మీడియా సమావేశంలో మాట్లాడారు. కెన్యా అభివృద్ధికి భారత్ సహకరిస్తుందని చెప్పారు. వివిధ రంగాల్లో పరస్పర సహకారానికి తాము అంగీకారానికి వచ్చినట్టు మోడీ తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com