స్కూలు వ్యాన్, బస్సు ఢీ.. 19 మంది మృతి
- January 14, 2017
స్కూలు వ్యాన్, బస్సు ఢీకొన్న ఘటనలో 19 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. నైరుతి ఈక్వెడార్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో స్కూలు వ్యాన్‌లో విద్యార్థులు ఎవరూ లేరని, బస్సులో ప్రయాణిస్తున్నవారు మాత్రం మృత్యవాత పడ్డారని ఇంటెగ్రేటెడ్ సెక్యూరిటీ సర్వీస్ పేర్కొంది. అయితే ప్రమాద సమయంలో బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న విషయం తెలియరాలేదు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







