ప్రైసింగ్ స్కాండల్‌పై కొనసాగుతున్న విచారణ
- January 16, 2017
మనామా: నిర్ధారిత ధరలకన్నా అధిక ధరలకు వస్తువుల్ని విక్రయిస్తున్న ఓ షాపింగ్ ఔట్‌లెట్‌పై విచారణ కొనసాగుతున్నట్లు ప్రాసిక్యూటర్ మొహమ్మద్ అబ్దుల్లా చెప్పారు. కన్స్యూమర్ ప్రొటెక్షన్ డైరెక్టరేట్ - మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ అండ్ టూరిజం ఈ కేసుని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేసింది. విచారణలో షాపింగ్ ఔట్లెట్ అక్రమాలకు పాల్పడిందని తేలితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడ్తాయి. పబ్లిక్ ప్రాసిక్యూషన్, ఆరోపణలు ఎదుర్కొంటున్న షాపింగ్ ఔట్లెట్ నిర్వాహకులకు సమన్లు పంపింది. బిల్లులు మరియు రిసీప్ట్‌లను అందజేయాల్సిందిగా ఈ సమన్లలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







