జన నేతకి కొత్త బాధ్యత
- January 17, 2017
మొన్న మెగా ఫుడ్‌పార్క్... నిన్న ఉద్దానం... ఇప్పుడు నేతన్నల సమస్య. ఒకొక్కరుగా తమ సమస్యలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందు విన్నవించుకుంటున్నారు. పవన్‌తో చెప్పుకుంటే తమకు కొంతలోకొంతైనా బాధ తగ్గుతుందని భావించి.. తెలంగాణ చేనేత అఖిలపక్షం ఐక్య వేదిక- ఏపీ చేనేత కార్మిక సంఘం సభ్యులు ఉమ్మడిగా హైదరాబాద్‌లోని జనసేన పార్టీ ఆఫీసులో పవన్‌ని కలిశారు.
తెలుగు రాష్ట్రాల్లో చేనేత కార్మికుల కష్టాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు ఫిబ్రవరిలో గుంటూరు జిల్లా మంగళగిరి లో చేపట్టనున్న 'చేనేత సత్యాగ్రహం' కార్యక్రమానికి రావాలని పవన్‌ని ఆహ్వానించడం, అందుకు పవన్ ఓకే చెప్పడం జరిగిపోయింది. చేనేత కుటుంబాల కష్టాలను తీర్చేందుకు తన వంతు కృషి చేస్తానని, సమస్యలను ఇటు రాష్ర్టం, అటు కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని హామీఇచ్చారు పవన్.
తాజా వార్తలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ







