యుఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ ని కైవసం చేసుకున్న సానియా మీర్జా !!
- September 14, 2015
మార్టినా హింగిస్‌తో కలిసి ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్‌ను దక్కించుకున్న భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ, రాహుల్‌గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తదితరులు సానియాకు అభినందలు తెలిపారు. సానియా విజయం దేశానికి గర్వకారణమని కొనియాడారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







