రాం గోపాల్ వర్మ మరో హిందీ మూవీకి రెడీ...
- January 23, 2017
రాం గోపాల్ వర్మ మరో హిందీ మూవీకి రెడీ అయిపోయాడు. ఈ మూవీకి బ్యూటిఫుల్ అనే టైటిల్ ఫిక్స్ చేశాడని సమాచారం. అలియా భట్‌తో తీస్తున్న ఈ చిత్రంలో హవిష్ హీరోగా నటించనున్నాడు. త్వరలో ఇది సెట్స్ పైకి వెళ్ళనుంది. టైటిల్ కి తగినట్టే ఈ చిత్రం పూర్తి రొమాంటిక్, కామెడీ సినిమా అని మేకర్స్ తెలిపారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







