భారీ అగ్నిప్రమాదం శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో...
- January 24, 2017
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రహరీకి ఆనుకొని ఉన్న బాణసంచా గోడౌన్లో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో గోడౌన్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సుమారు 20 లక్షల ఆస్తినష్టం జరిగి ఉంటుందని అంచనా. షార్ట్‌సర్క్యూట్‌తో ప్రమా దం జరిగిందని భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది రెండు గంటలు శ్రమించి మంటలు ఆర్పివేశారు. గోడౌన్లో రాత్రి ఏడు గంటల సమయంలో మంటలంటుకున్నాయి. చుట్టు పక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించగా వారు అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు. ఆర్జీఐఏ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







