ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద మొబైల్ చెకింగ్‌కి జరీమానా ...
- January 26, 2017
దోహా: మోటరిస్టులు, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద మొబైల్ ఫోన్‌ని మెసేజ్‌ల కోసమో మిస్డ్ కాల్ కోసమో, ఇంకో అవసరం కోసమో చెక్ చేసుకుంటే 150 ఖతారీ రియాల్స్ జరీమానా విధించనున్నట్లు సోషల్ మీడియాలో రూమర్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. దీనికి సంబంధించి ఓ ఫొటో కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. అయితే, ట్రాఫిక్ విభాగానికి సంబంధించిన అధికారి ఒకరు ఇది ఫాల్స్ రూమర్ అని కొట్టి పారేశారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న న్యూస్, ఫొటో అంతా ఫేక్ అని తేల్చారాయన. డ్రైవింగ్‌లో ఉండగా మొబైల్ ఫోన్ వినియోగించడం నిబంధనలకు విరుద్ధమని ఆయన చెప్పారు. డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు మొబైల్ ఫోన్‌ని వినియోగించడం ప్రమాదకరమని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..









