స్టెఫీగ్రాఫ్ రికార్డు బ్రేక్ చేసిన సెరీనా
- January 28, 2017
అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ చరిత్ర సృష్టించింది. ప్రపంచ టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌శ్లామ్ టైటిల్స్ గెలిచిన క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. ఆసక్తికరంగా సాగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో సెరెనా 6-4, 6-4 స్కోర్‌తో తన అక్క వీనస్ విలియమ్స్‌పై విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచే ఆధిపత్యం కనబరిచిన ఆమె.. 41 నిమిషాల్లోనే తొలి సెట్ గెలుచుకుంది. రెండో సెట్లో మాత్రం కాస్త పోటీ ఎదురైనప్పటికీ సెరెనాదే పై చేయిగా నిలిచింది. దీంతో స్టెఫీగ్రాఫ్ పేరిట ఉన్న 22 టైటిళ్ల రికార్డును 35ఏళ్ల సెరెనా బద్దలుకొట్టింది. సెరెనా కెరీర్లో ఇది ఏడో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







