జై లవకుశ...
- January 28, 2017
ఎ న్టీఆర్ కథానాయకుడిగా ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. కల్యాణ్‌రామ్ నిర్మాత. బాబి దర్శకత్వం వహిస్తారు. ఫిబ్రవరి 10న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఎన్టీఆర్ సరసన ముగ్గురు కథానాయికలు నటిస్తారు. వాళ్లెవరనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తారు. ఈ చిత్రానికి 'జై లవకుశ' అనే పేరు పరిశీలనలో ఉంది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







