హీరో పవన్‌కు భారీ జరిమానా

- January 30, 2017 , by Maagulf
హీరో పవన్‌కు భారీ జరిమానా

చెక్‌బౌన్స్ కేసులో హీరో అడ్డంగా బుక్కయ్యాడు. అతడికి ఏడాదిపాటు జైలుశిక్ష విధించింది సంగారెడ్డి కోర్టు. 'నీతో నేనున్నా' ఫిల్మ్‌లో హీరోగా నటించాడు వర్ధమాన హీరో పవన్‌కుమార్. నటుడు ఇచ్చిన చెక్ బౌన్స్‌కావడంతో సదరు వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీనిపై పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. పిటిషన్‌కు రూ.1.5 కోట్లు చెల్లించాలని తీర్పు వెలువరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com