ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఆగ్రహం..
- January 31, 2017
ఇరాన్ చేసిన క్షిపణి పరీక్షను ఘోరమైన ఉల్లంఘనగా ఇజ్రాయెల్ పేర్కొంది. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని మాట్లాడుతూ ఇరాన్‌పై మళ్లీ ఆంక్షలు విధించేలా చర్యలు తీసుకునే విషయమై ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశం అవుతున్నట్లు చెప్పారు. ఇరాన్ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని నెతన్యాహూ తెలిపారు. ఇరాన్ 2015 నుంచి ఇటువంటి పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ ఘటన వివరాలను పరిశీలిస్తున్నట్లు శ్వేత సౌధం వర్గాలు వెల్లడించాయి. ప్రయోగం పూర్తికాక ముందే క్షిపణిని పేల్చివేశాయని.. దీంతో అది ఎటువంటి క్షిపణో సరిగా వివరాలు తెలియలేదని పేర్కొంది. మరోపక్క ఈ పరీక్షపై ఇరాన్ మాట్లాడుతూ దీనిలో ఎటువంటి అణ్వాయుధాలు లేవని పేర్కొంది.
తాజా వార్తలు
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!







