ఆధార్‌ హెల్త్‌కార్డ్‌ వృద్ధులకు...

- February 01, 2017 , by Maagulf
ఆధార్‌ హెల్త్‌కార్డ్‌ వృద్ధులకు...

ఎల్‌ఐసీ డిపాజిట్లపై 8శాతం వడ్డీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: సీనియర్‌ సిటిజన్లపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వారికి కొన్ని ప్రత్యేక రాయితీలిచ్చింది. ముఖ్యంగా వారి ఆరోగ్యం కోసం ఆధార్‌ ఆధారిత హెల్త్‌కార్డులను అందించనున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు. ఈ కార్డులో సదరు వృద్ధుడికి సంబంధించిన ఆరోగ్య వివరాలన్నీ పొందుపరుస్తారు. దీంతోపాటు ఎల్‌ఐసీ ద్వారా సీనియర్‌ సిటిజన్లకు ఓ ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చారు. వృద్ధులు చేసిన డిపాజిట్లపై 8 శాతం వడ్డీని ఇవ్వనున్నారు. ఈ పథకం పదేళ్లపాటు ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com