దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో ఉరిశిక్షపడ్డ ఇద్దరు ఖైదీలను తీహార్‌ జైలుకు...

- February 01, 2017 , by Maagulf
దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో ఉరిశిక్షపడ్డ ఇద్దరు ఖైదీలను తీహార్‌ జైలుకు...

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో ఉరిశిక్షపడ్డ ఇద్దరు ఖైదీలను తీహార్‌ జైలుకు తరలించారు. మరొక ఖైదీని ఎన్‌ఐఏ అధికారులు ముంబైకి పంపారు. పలు కేసుల్లో విచారణకోసం ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌లో ఆయా రాష్ట్రాలకు ఖైదీల తరలించారు. అక్కడి కోర్టుల్లో విచారణ ముగిసిన తరువాత తిరిగి చర్లపల్లికి తరలించనున్నారు. ఎన్‌ఐఏ కోర్టు ఇప్పటికే ఐదుగురికి ఉరిశిక్ష విధించింది. ఉరిశిక్ష అమలు తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com