ఆంధ్రప్రదేశ్ కి భారీగా నిధుల మంజూరు
- February 02, 2017
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమృత్ పథకం కింద కేంద్రం భారీగా నిధులను మంజూరు చేసింది. అటల్ మిషన్ కింద రానున్న మూడేళ్లలో ఏపీలో రూ. 1,350 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చుపెట్టనుంది. కేంద్ర సాయంగా రూ.405 కోట్లు మంజూరు చేశారు. మంచినీటి సరఫరాకు రూ.863 కోట్లు, వరదనీటి నిర్వహణకు రూ.195 కోట్లు, వ్యర్థాల తొలగింపుకు రూ.261 కోట్లు, 32 నగరాల్లో మౌలిక సదుపాయాలకు అమృత్ పథకం కింద రూ. 2,890 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







