దుబాయ్ లో ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ కి ఘనస్వాగతం
- February 02, 2017
దుబాయ్ విమానాశ్రమంలో ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చలమలశెట్టి రామానుజయ, అఖిల భారత కాపు సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ కే.లక్ష్మీపతికి ఇరికి తులసి ప్రసాద్,సింగిరి రవికుమార్,పేడిశెట్టి ప్రసాద్,డా.ముక్కు తులసీకుమార్ (APNRT కో-ఆర్డినేటర్), వేణుగోపాల్ పోలస్వామి ఘనస్వాగతం పలికారు.సంప్రదాయం వారిచే శుక్రవారం జరిగే 'శ్రీ వెంకటేశ్వర కళ్యాణం'లో ముఖ్యఅతిధిగా చలమలశెట్టి రామానుజయ విచ్చేసారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









