బాలుడి మృతి: 49,000 బహ్రెయినీ దినార్స్ ఎక్స్‌గ్రేషియా
- February 07, 2017
మనామా: బహ్రెయినీ న్యాయస్థానం ఓ ప్రైవేట్ స్కూల్, 49,000 బహ్రెయినీ దినార్స్ చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యార్థి మృతికి కారణమయ్యిందన్న ఆరోపణల మేరకు స్కూల్ యాజమాన్యం ఈ మొత్తం చెల్లించవలసి ఉంటుంది. 2013 సెప్టెంబర్ 19, మండు వేసవిలో ఐదేళ్ళ విద్యార్థి అల్ రువాబి బస్‌లో లాక్ అయిపోయాడు. ఉష్ణోగ్రతను తాళలేక, ఊపిరి అందక ఆ విద్యార్థి మృతి చెందాడు. బస్‌లోంచి విద్యార్థులందరూ దిగిపోయాక బస్ సిబ్బంది అందులో రషీద్ ఉన్న విషయాన్ని గుర్తించలేకపోయారు. ఈ కేసులో డ్రైవర్ మూడేళ్ళ జైలు శిక్షకు గురయ్యాడు. టీచర్‌కి ఏడాది జైలు శిక్ష విధించింది. బస్ సూపర్ వైసర్కి ఆరు నెలల జైలు శిక్ష ఖరారు చేసింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







