బహ్రెయినీ రూల్స్ ఉల్లంఘన: 23 మంది అరెస్ట్...
- February 08, 2017
మనామా: పోర్ట్స్, సెర్చ్ అండ్ ఫాలో అప్ డిపార్ట్‌మెంట్ అండర్ సెక్రెటరీ వెల్లడించిన వివరాల ప్రకారం 23 మంది ఉల్లంఘనలకు పాల్పడినట్లు తెలియవస్తోంది. నేషనాలిటీ, పాస్‌పోర్ట్ అండ్ రెసిడెన్సీ ఎఫైర్స్ ఈ వారంలో నిర్వహించిన తనిఖీల్లో ఈ ఉల్లంఘనలు బయటపడ్డాయి. లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ మరియు గవర్నరేట్స్‌తో కలిసి తనిఖీలను నిర్వహించడం జరిగింది. సిటిజన్స్ సహాయంతో, ఇల్లీగల్ వర్కర్స్, అలాగే ఇల్లీగల్ రెసిడెంట్స్‌ని గుర్తించడం తేలికవుతుందని అధికారికవ ర్గాలు తెలిపాయి. ఎవరూ ఇల్లీగల్ వర్కర్స్‌కి ఉద్యోగాలు కల్పించకూడదని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







