కర్వా డ్రైవర్ని తొలగించిన మౌవాసలాత్ ...
- February 08, 2017
కర్వా ట్యాక్సీ డ్రైవర్, తన కారుని పెడెస్ట్రియన్ మార్గంలో నడపడంతో అతన్ని విధులనుంచి తొలగిస్తున్నట్లు మౌవాసలాత్ ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించి పలు ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వాటి ఆధారంగా నిందితుడిపై చర్యలు తీసుకోనున్నారు. ప్రాథమిక సమాచారం ఆధారంగా క్యాబ్ డ్రైవర్ని విధుల నుంచి తొలగించారు. అయితే డ్రైవర్ ఎందుకు వాహనాన్ని అలా పాదచారుల మార్గంలో నడపాల్సి వచ్చిందనేదానిపై ఖచ్చితమైన సమాచారం లేదు. తగిన చట్టపరమైన చర్యలు ఉంటాయని మౌవాసలాత్ వర్గాలు పేర్కొన్నాయి. దోహా కోర్నిచ్ ప్రాంతంలో కర్వా ట్యాక్సీ డ్రైవర్ తన వాహనాన్ని పాదచారుల మార్గంపై నడిపించాడు.
తాజా వార్తలు
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!







