అక్కినేని నాగార్జున ప్రత్యేక పూజలు నిజామాబాద్ జిల్లాలో...
- February 09, 2017
సినీ హీరో అక్కినేని నాగార్జున నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం 'ఓంనమో వెంకటేశాయ' సినిమా విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ మొత్తంనిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్పల్లిలోని ఇందూరు తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ తన సినీ కెరీర్లో ఓం నమో వెంకటేశాయ బెస్ట్ సినిమాగా నిలుస్తుందన్నారు. అన్నమయ్య, రామదాసు, శిరిడి సాయి లాంటి భక్తిరస చిత్రాల్లో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు పరిరక్షిస్తున్న మా పల్లె చారిటబుల్ ట్రస్ట్‌కు నాగార్జున ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!







