జైలు నుంచి తప్పించుకొన్న బహరేన్ తీవ్రవాది అరెస్టు..
- February 09, 2017
జనవరి 1 వ తేదీ తెల్లవారుజామున ఒక జైలు నుండి చాకచక్యంగా తప్పించుకున్నఒక తీవ్రవాదిని గురువారం ఒక ఉమ్మడి ఆపరేషన్‌లో భద్రతా దళాలు పట్టుకున్నాయి ప్రాధమిక ఉమ్మడి విచారణలో నిందితుడు జైలు నుంచి తప్పించుకున్న తర్వాత ఒక పడవ లో ఇరాన్ పారిపోయే ప్రయత్నం చేసినట్లు తెలిసింది మరిన్ని వివరాలను తరువాత ప్రకటించనున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







