తులసి ఆకులను వేసుకున్న మంచినీళ్లు తాగితే...
- February 09, 2017మంచినీళ్లు మామూలుగా తాగేకన్నా వాటిలో తులసి ఆకులు వేసుకుని తాగితే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో వుంటాయి. తాగే నీటిలో తులసీ ఆకులు వేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇలా చేయడం ద్వారా నీరు వాసన కలిగి ఉండటంతో పాటు అందులో కంటికి తెలియక దాగివున్న క్రిములు నశిస్తాయి.
ఆహారం తీసుకునేందుకు ముందు గోరు వెచ్చగా ఒక గ్లాసుడు నీటిని సేవించవచ్చు. అలాగే ఆహారం తీసుకున్న తర్వాత ఒక గ్లాసుడు వేడి నీటిని సేవించడం ద్వారా తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.
మనం తీసుకునే ఆహారంలో నూనె ఎక్కువ శాతం ఉన్నా, స్వీట్స్ ఎక్కువగా తీసుకున్నా వేడి నీటిని సేవించడం ద్వారా ఒబిసిటీకి చెక్ పెట్టవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు. వేడినీటిని తాగడం ద్వారా నోటి దుర్వాసన, గొంతునొప్పికి కూడా చెక్ పెట్టవచ్చు. వేడినీటిని తాగడం ద్వారా శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ దూరమవుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు.
తాజా వార్తలు
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్‌ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్‌లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్‌ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్