సదరన్ ట్రావెల్స్ హాలిడే బజార్‌కు విశేష స్పందన--ఎండీ ప్రవీణ్ కుమార్
- February 12, 2017
హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ గోల్కొండ హోటల్లో సదరన్ ట్రావెల్స్ ఏర్పాటు చేసిన హాలిడే బజార్‌కు సందర్శకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దేశ,విదేశాల్లోని పర్యాటక ప్రదేశాలు చూడాలనుకునే సందర్శకులకు ఇవాళ రేపు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నట్లు సదరన్ ట్రావెల్స్ ఎండీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఏపీ,తెలంగాణ,కర్నాటక, తమిళనాడు,కేరళ రాష్ట్రాల్లో సదరన్ ట్రావెల్స్ నిర్వహించే హాలిడే బజార్లో టూర్లు ప్లాన్ చేసుకున్న వారికి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించామన్నారు. ఈ ఏడాది కేవలం హైదరాబాద్‌కే పరిమితమైన హాలిడే బాజర్లను 20కిపైగా కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







