బహ్రెయిన్ లో అపోలో హాస్పిటల్ శాఖ ప్రారంభం...
- February 15, 2017
మనామా: ఆరోగ్య మంత్రి ఫారుఖ్త్ బిన్తె సయీద్ అల్ సాలెహ్ తో మంగళవారం మహిళా వ్యాపారవేత్త ఆహ్లం జనహి భారత అపోలో హాస్పిటల్స్ పెట్టుబడిదారులు పలువురుతో ఆరోగ్య సహకారం గూర్చి చర్చించారు. బహరేన్ లో ఆమె అపోలో హాస్పిటల్స్ శాఖ తెరవడం గూర్చి చురుకైన పాత్ర పోషించడం పై ప్రతినిధి బృందం ను స్వాగతించారు.భారతదేశం, శ్రీలంక, మలేషియా, ఒమన్ మరియు ఆఫ్రికా లో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ద్వారా అందించిన వివిధ ఆరోగ్య మరియు చికిత్సా సేవలపై గురించి మంత్రికి ప్రయాహిణిది బృందం వివరించడం జరిగింది.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







